Skip to main content

Posts

Showing posts from October, 2018

DEVI SHARAN NAVARATRI 2018 DAY 8 DURGA DEVI

ఓం శ్రీ గురుభ్యోనమo 🙏🏻 అక్టోబర్ 17, 2018 బుధవారం (సౌమ్యవాసరే) శ్రీ విళంబి నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం తిధి :అష్టమి మ12.00 తదుపరి నవమి నక్షత్రం :ఉత్తరాషాఢ రా9.39 తదుపరి శ్రవణం యోగం :సుకర్మ ఉ10.10 తదుపరి ధృతి కరణం :బవ మ12.00 తదుపరి బాలువ రా1.02 ఆ తదుపరి కౌలువ సూర్యరాశి : కన్య చంద్రరాశి : ధనస్సు సూర్యోదయం : 5.56 సూర్యాస్తమయం : 5.36 రాహుకాలం;మ12.00 - 1.30 యమగండం/కేతుకాలం: ఉ7.30 - 9.00 వర్జ్యం : రా2.04 - 3.50 దుర్ముహూర్తం:ఉ11.22- 12.09 అమృతకాలం:మ2.35-4.21 దుర్గాష్టమి కాళికాష్టమి శుభమస్తు 🙏🏻